రెడ్ టీ తాగడం వల్ల
కలిగే ప్రయోజనాలు ఇవే..
రెడ్ టీని ఆస్పల్తస్ లీనిరిస్ అనే చిన్న మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. దీన్ని హెర్బల్ టీ, రూయిబోస్ టీ అని కూడా పిలుస్తారు.
రెడ్ టీతో రోగ నిరోధక
శక్తి పెంపొందుతుంది.
ఈ టీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఇది ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
జీవక్రియను పెంచడంతో పాటూ కండరాలను బలపరుస్తుంది.
రెడ్ టీలోని ఎంజైమ్‌లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
Related Web Stories
అల్పాహారంలో వీటిని తీసుకుంటే.. పొట్ట సమస్యలకు చెక్ పెట్టినట్లే..
నీలగిరి తైలంతో ఆ సమస్యలకు చెక్..
ఆస్టియోపోరోసిస్ మొదలైందనేందుకు తొలి సంకేతాలు ఇవే!
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం..