వీటిల్లో పోషకాలు బోలెడన్ని ఉంటాయి.
చపాతీకి బదులు ఐదు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
రాగి రొట్టెల్లో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
సజ్జలతో చేసే రొట్టెలూ మెరుగైనవే.
వీటిల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ అధికం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్ కంట్రోల్, బరువు తగ్గేందుకు అత్యుత్తమం
జొన్న రొట్టెల్లో గ్లుటెన్ ఉండదు. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలం.
తినడానికి రుచిగా కూడా ఉంటాయి. ఇవి తిన్నాక కడుపు నిండుగా ఉండి ఆకలేయదు
Related Web Stories
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఈ లక్షణాలు కనబడితే..!
రాగులతో టేస్టీ వెజ్ సూప్.. ఆరోగ్యం మీ సొంతం!
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్ చాయిస్..