రాగి సూప్ ఎముకలను బలంగా  చేయడానికి సహాయపడతాయి.

రాగులు కాల్షియం ఇతర ఖనిజాలకు మంచి మూలం,

రాగిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది,

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి రాగి సూప్ చాలా మంచిది.

 రాగి సూప్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

 రాగులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.