అలోవెరా వాడితే మన జట్టుకు కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..
అలోవెరాలోని ఎంజైమ్స్ హెయిర్ గ్రోత్‌ను ప్రమోట్ చేస్తాయి
.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును నివారిస్తాయి.
ఇందులోని విటమిన్ ఏ,సీ,ఈ వెంట్రుకలు చిట్లిపోకుండా ఆపుతాయ
ి.
అలోవెరాలోని కండీషనింగ్ ఏజెంట్లు వెంట్రుకలకు సహజ నిగారిం
పును ఇస్తాయి.
అలోవెరా స్కాల్ప్‌లోని సహజ నూనెలను బ్యాలెన్స్ చేస్తుంది.
ఇందులోని అమినో యాసిడ్స్ డ్యామేజ్ అయిన వెంట్రుకలను రిపేర
్ చేస్తాయి.
అలోవెరా న్యాచురల్ క్లీన్సర్‌గా పని చేస్తుంది. స్కాల్ప్
ను క్లీన్ చేస్తుంది.
Related Web Stories
ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం చెవి పెడితే తగ్గుతుందా..
లెమన్ టీని ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలో మీకు తెలుసా?
ఇది మసాలా కాదు..అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం..