లెమన్ టీని ఇలా ట్రై చేయండి..  టేస్ట్ అదుర్స్

లెమన్ టీని చాలా మంది ఇష్టపడుతుంటారు

లెమన్ టీలో కొన్నింటిని కలిపి తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది

లెమన్ టీలో అల్లం కలిపితే రుచి మరింత పెరుగుతుంది

జలుబు, జ్వరం తగ్గేందుకు అల్లం సహాయపడుతుంది

శ్వాసనాళ ఇన్ఫెక్షన్ల తగ్గడంలో అల్లం సహాయపడుతుంది.

లెమన్ టీలో అల్లం, శొంఠి, పుదీనా, తేనె కలిపితే టేస్ట్ సూపర్

ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది

అల్లం, లెమెన్ టీ వల్ల కెఫిన్ ప్రభావాన్ని తగ్గించవచ్చు