అశ్వగంధలో అడాస్టోజెన్ ఉంటుంది

ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

కండరాలకు బలాన్నిస్తుంది. శరీర వేగం పెరిగేందుకు సహకరిస్తుంది.

నిజానికి ఇది మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

అశ్వగంధ సంతానోత్పత్తికి సహకరిస్తుంది.

వాపును తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి.

మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది.

మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.