దోసకాయతో కొన్నింటిని కలిపి తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనేక పోషకాలు గల దోసకాయలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే వాటితో కొన్ని ఆహారాలను కలిపి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

దోసకాయతో మాంసం కలిపి తింటే కడుపు ఉబ్బరంగా మారుతుంది.

సిట్రస్ పండ్లను దోసకాయతో కలిపి తినకూడదు.

దోసకాయలతో టమాటాలను కలిపి తింటే అజీర్ణం, ఉబ్బరం వస్తుంది.

పాలకూరతో దోసకాయ కలిపి తింటే శరీరంలో విటమిన్-సి గ్రహించే శక్తి తగ్గుతుంది. 

వెల్లుల్లితో దోసకాయ కలిపి తినకూడదు.

దోసకాయతో పాల ఉత్పత్తులు కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.