ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..

వేసవిలో మూడు నెలలు మాత్రమే దొరికే ఈ పండు తింటే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

ఈ పండ్లు ఉత్తరాఖండ్ పర్వతాల నుండి వస్తాయి. అయితే, ఈ పండు తినే సమయం మే నుండి జూలై వరకు ఉంటుంది.

ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది  పొట్టను చల్లబరుస్తుంది.

బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

ఆప్రికాట్ పండు కంటి రోగ్యానికి సహాయపడుతుంది.ఆప్రికాట్ పండు ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది

ఈ పండు ఆయుర్వేద పరంగా కూడా మేలు చేస్తుంది. ఇది వివిధ ఔషధాలలో కూడా ఉపయోగించబడుతుంది.

ఈ పండు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాపడుతుంది

ఆప్రికాట్ గింజల నుంచి నూనె తీయటం జరుగుతుంది. ఈ నూనె చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది