బాదం పప్పుతో కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. అవేంటంటే..
బాదంపప్పులో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తెలెత్తుతాయి.
బాదం పప్పును పాల ఉత్పత్తులతో కలిపి తినకూడదు.
పాలకూల వంటి ఆహార పదార్థాలను బాదం పప్పుతో కలిపి తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలను బాదంతో కలిపితే జీవక్రియ దెబ్బతింటుంది.
సోయా ఉత్పత్తులను బాదంతో కలిపి తీసుకుంటే థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలుగుతుంది.
అధిక సోడియం గల పదార్థాలను బాదంతో కలిపి తింటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..
ఇంట్లోకి దోమలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా
ఈ గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు..పారేయకండి..
వీటితో ఈవిదంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది