పొట్లకాయ తింటే  పుట్టెడు లాభాలు తెలిస్తే వదలరు

జ్వరం,కామెర్లు వచ్చినప్పుడు, ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు

హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచి కాల్షియం అధికంగా పడుతుంది

ఎముకలు దృఢంగా మారి పొట్లకాయ తినటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

తరచూ పొట్లకాయ తినటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది నిపుణులు చెబుతున్నారు

పొట్లకాయలో అధికంగా ఫైబర్‌తో పాటు స్వల్పంగా ప్రోటీన్లు, పిండిపదార్థాలు ఉంటాయి.

పొట్లకాయలో విటమిన్ ఎ,బీ1,బీ2,బీ3,బీ6,బీ9,సితో పాటు కాల్షియం,మెగ్నీషియంతో పాటు

ఐరన్,పాస్పరస్,సోడియం,జింక్ వంటి ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి.

పొట్లకాయ డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం అంటున్నారు ఆహార నిపుణులు.