ఉసిరికాయ అనగానే
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉసిరి కాయతో పాటు ఉసిరిగింజ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఉసిరి గింజలలో విటమిన్ సి,పొటాషియం,క్యాల్షియం,ఐరన్,మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్స్, గుణాలను కలిగి ఉన్నాయి
కళ్లు ఎర్రబాడినప్పుడు ఈ ఉసిరి గింజలను బాగా పనిచేస్తాయి
ఉసిరి గింజలను మెత్తగా నూరి కళ్లపైన ఇంకా అలాగే కింది భాగంలో రాసుకోవాలి.
రెండు చుక్కల ఉసిరి రసాన్ని కంటిలో వేస్తే కంటి నొప్పి తగ్గుతుంది.
ఈ పొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా తగ్గిస్తుంది.
ఉసిరి పొడిలో కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది
Related Web Stories
వీటితో ఈవిదంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది
ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
ఖాళీ కడుపుతో పచ్చి పాలు తాగుతున్నారా అయితే ఇది మీకోసమే !
కిడ్నీలో రాళ్లున్నాయా? ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల పరార్..