ఖాళీ కడుపుతో పచ్చి పాలు తాగుతున్నారా  అయితే ఇది మీకోసమే !

ఆయుర్వేదం ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచికి బదులు హాని చేస్తుంది

పాలలో ఉండే లాక్టోస్ (చక్కెర) శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. కొంతమందికి పాల సంబంధిత ఉత్పత్తుల వల్ల అలెర్జీలు వస్తాయి

ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే డయేరియా, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

పరగడుపున పచ్చి పాలు తాగడం కంటే, పాలను కొంచెం వేడి చేసి తాగడం మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

పాలతో పాటు తేనె, అల్లం లేదా ఇతర సహజ పదార్థాలను కలిపి తాగడం వలన శరీరానికి  మేలు చేస్తుంది.

మీరు ఏదైనా వ్యాధికి మందులు వాడుతుంటే ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగకండి