లివర్‌ను క్లీన్ అండ్ హెల్తీగా ఉంచే సూపర్ ఫ్రూట్

రోజు రెండు సపోటా పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

సపోటాలో విటమిన్లు బి, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ఖనిజాలు, పుష్కలంగా దొరుకుతాయి

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దగ్గు, జలుబు వంటి చిన్న వ్యాధుల నుంచి విముక్తిపరుస్తుంది

సపోటా పండ్లను రెగ్యూలర్‌గా తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన సూక్ష్మపోషకాలను కరిగించడంలో సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాంగ ఉంచుతుంది