బెల్లీ ఫ్యాట్
పోవడానికి సింపుల్ చిట్కాలు..
ఉదయాన్నే రన్నింగ్, వాకింగ్‌తో క్యాలరీలు ఖర్చై బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
వ్యాయామంతో పాటు తినే ఆహారంలో మార్పులు, చేర్పులు అత్యవసరం.
బాదం తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీల శక్తి వస్తుంది.. ఫ్యాట్ ఏర్పడదు.
అవకాడోలో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలం.. దీన్ని రోజూ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ మాయం.
దోసకాయలో కేలరీలు తక్కువ.. నీటి శాతం ఎక్కువ. రోజూ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ గాయబ్.
ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి.. ఫ్యాట్ ఉండదు.
యాపిల్స్ తీసుకోవడం వల్ల అతిగా ఆకలి వేయదు.. పొట్టలో ఫ్యాట్ కరుగుతుంది.
Related Web Stories
ఈ చిట్కాలతో చర్మం మెరిసిపోవడం ఖాయం
దానిమ్మ రసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
నల్ల జీలకర్ర నూనెతో ఇన్ని ఉపయోగాలా..
గుమ్మడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..