గుమ్మడికాయతో ఎన్ని ఆరోగ్య
ప్రయోజనాలో తెలుసా..
గుమ్మడికాయ దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది
విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది
గుమ్మడికాయలోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది
ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
గుమ్మడికాయ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి శరీర ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి
కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండి బరువు నియంత్రణలో ఉంటుంది
గుమ్మడికాయ డయాబెటిస్‌ను నియంత్రించడంలో సాయపడుతుంది
Related Web Stories
ఇంట్లో రోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
హోలీ రోజు ఇలాంటి రంగులతో జాగ్రత్త సుమీ
పాలతో దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల కలిగే లాభాలివే..
మెట్లు ఎక్కడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే లిఫ్ట్ అస్సలు వాడరు