హోలీ రోజు ఇలాంటి రంగులతో  జాగ్రత్త సుమీ

హోలీ పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో ఉత్సహంగా జరుపుకుంటారు

వివిధ రకాల రంగులను చల్లుకుంటూ హోలీని జరుపుకుంటారు

హోలీ రోజు సహజసిద్ధమైన రంగులు వాడటం బెటర్

రసాయనాలు కలిసిన రంగులతో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తాయి

ప్రకాశవంతమైన, ముదురు రంగులను వాడొద్దు. ఇవి ఆరోగ్యానికి హానీకరం

రంగును తాకినప్పుడు జిడ్డు, పొడిగా ఉంటే అది ఖచ్చితంగా నకిలీ రంగే

సహజమైన రంగులు మృదువుగా ఉంటాయి

వాసనను బట్టి నకిలీ రంగును గుర్తించొచ్చు

పెట్రోల్, మొబైల్ ఆయిల్, కిరోసిన్ ఆయిల్, రసాయనాల వాసనలు వస్తే అవి నకిలీవని అర్ధం

తక్కువ ధరలో విక్రయించే రంగులు కూడా నకిలీవే