మగవారు పూల్ మఖనా
ఎందుకు తినాలంటే..
తామరగింజలనే మఖనా
అని అంటారు.
మఖనాలో మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం వల్ల లైగింక సమస్యలు ఏర్పడతాయి. మఖనా తింటే ఈ హార్మోన్ పెరుగుతుంది.
మఖనాను తరచుగా తింటూ ఉంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
కండర బలం పెంచడంలో మఖనా "ది బెస్ట్".
మఖనాను తరచుగా ఆహారంలో తీసుకుంటే లైగింక శక్తి పెరుగుతుంది.
నిద్రపోవడానికి ముందు వేడిపాలలో వేయించిన మఖనా వేసుకుని తింటే చాలా మంచిది.
Related Web Stories
వేసవిలో పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా..
తేగలు తినడం వల్ల అద్బత ఆరోగ్య ప్రయోజనాలు
గ్యాస్ సమస్య వేధిస్తోందా.. ఈ చిట్కాలు మీకోసమే..
శంకు పువ్వు తో ఏం చేస్తే షుగర్ తగ్గుతుందో తెలుసా