వేసవిలో పెరుగు తింటే  ఇన్ని ప్రయోజనాలా..

వేసవిలో పెరుగు తింటే త్వరగా బరువు తగ్గుతారు.

సమ్మర్ లో ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే పెరుగు తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది.

పెరుగులోని ప్రయోజనకారక బ్యాక్టీరియాతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

వెజైనల్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.

పెరుగులోని మెగ్నీషియమ్ హైబీపిని తగ్గిస్తుంది.

పెరుగులోని ప్రోబయోటిక్ బాక్టీరియాతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

పెరుగును రాత్రివేళ భోజనంతో పాటూ తిన్నా మెరుగైన ఫలితాలు వస్తాయి.

ఎముకలకు సంబంధించి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.