పల్లెటూరిలో పుట్టి,పెరిగిన వారికి వీటి గురించి పెద్ద పరిచయం అవసరం లేదు
తెలంగాణలో వీటిని గేగులని కూడా పిలుస్తుంటారు.రోజుకొక తేగ తింటే రక్తహీనత దూరం అవుతుందని నిపుణులు అంటున్నారు.
తేగల్లో పొటాషియం,విటమిన్ బి1,బి2,బి3,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
ఇందులోని విటమిన్ సి తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి, వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
తేగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.
తేగలలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది.
చిక్కుళ్లు, కాయ ధాన్యాలు, బ్లాక్ బీన్స్, సోయా బీన్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
మీరు బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా తేగలను తీసుకోండి.వీటిల్లో పిండిపదార్థాలతో పాటూ ఫైబర్ అధికంగా ఉంటుంది
Related Web Stories
గ్యాస్ సమస్య వేధిస్తోందా.. ఈ చిట్కాలు మీకోసమే..
శంకు పువ్వు తో ఏం చేస్తే షుగర్ తగ్గుతుందో తెలుసా
తాటి ముంజలు ఆడవాళ్లు తింటే ఏమవుతుంది
మందారం అంటేనే ఆరోగ్యం సౌభాగ్యం