మందారం అందమే  కాదు ఆరోగ్యం కూడా

మందారంతో టీ కాసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మందార పువూతో ఐరన్ పుష్కలంగా లబిస్తుంది  

మందార మోగ్గలను గ్రైండ్ చేసి దాని రసాన్నిక్రమంతప్పకుండా తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది

మందారపువూతో టీకాసుకుని తాగితే ఆకలిని నియంత్రించి బరువు తగ్గే  అవకాశం ఉందన్ని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు

మందార పువూతో కడుపుబ్బరం అజీర్తి వంటి సమస్యలు దూరం చేస్తుంది.

జీర్ణ సమస్యతో బాదపడేవారికి   మందార పువూ ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మందారం ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిలో విటమిన్ పుష్కలంగా లబిస్తాయి