ఉప్పు కలిపిన టీ.. తాగితే  ఏం జరుగుతుందో తెలుసా..

ఉప్పు టీ తీసుకోవడం నిజానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఉప్పు టీ గొంతు నొప్పిని కూడా నయం చేస్తుంది.

చిటికెడు ఉప్పును కలపడం వల్ల శరీరంలో శక్తితో పాటు సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఉప్పు అనేక చర్మ సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది.

మనస్సుతో పాటు శరీరాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది.

ఇది ఒత్తిడి హార్మోన్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

సాల్ట్ టీ చేయడానికి, చేయాల్సిందల్లా టీ ఆకులను నీటిలో మరిగించి, పాలు కలపడమే.. కానీ టీ సిప్ చేసే ముందు, చిటికెడు ఉప్పు కలపండి.

పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.