పల్లీలను పొట్టుతో తినటం వల్ల కలిగే
లాభాలు తెలిస్తే..
వేరుశనగలోని ఫైబర్, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించి ఆయుష్షును పెంచుతాయని అంటున్నారు.
పల్లీలను పొట్టుతో సహా తింటే.. ఆ పొట్టులో ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.
పల్లీల పొట్టులో ఉండే పాలీఫినాల్ చర్మ సమస్యలను పోగొడుతుంది.
పల్లీలను పొట్టుతో సహా తింటే అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
పల్లీలను పొట్టుతో తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి అని నిపుణులు చెబుతారు.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.
Related Web Stories
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
రోజూ క్యాబేజీ తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
హిమోగ్లోబిన్ కోసం ఈ ఫుడ్స్ తీసుకోండి..
గుండెను ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన 10 చిట్కాలు