గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి 

సరైన నాణ్యమైన నిద్ర ఉండాలి

ఉప్పు పరిమితంగా తీసుకోవాలి

బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి 

ధూమపానానికి దూరంగా ఉండాలి

డార్క్ చాక్లెట్లలో యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గిస్తాయి

ప్రాసెస్ చేసిన ఆహారంలో గుండె జబ్బులకు దారితీసే అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి

ఆరోగ్యకరమైన గుండె కోసం శరీరానికి విశ్రాంతి అవసరం

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి