ఒంట్లో షుగర్‌ను తగ్గలంటే  శంకు పువ్వు..ఇలా చేయాండి

అపరాజిత పువ్వు అంటే కేవలం ఒక పువ్వు మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.

అపరాజిత పువ్వు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది కళ్ళకు రక్త ప్రసరణను పెంచి కంటి సమస్యలను తగ్గిస్తుంది.

జుట్టు రాలడం, తెల్లటి జుట్టు వంటి సమస్యలను నివారించడంలో అపరాజిత పువ్వు ఉపయోగపడుతుంది.

అపరాజిత పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ముఖ్యంగా ముడతలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కణాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకునే విధానాన్ని మార్చడం జరుగుతుంది.

డయాబెటిస్‌తో బాధపడే వారిలో ఆక్సీకరణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది

డయాబెటిస్‌తో బాధపడే వారు అపరాజిత పువ్వును ఉపయోగించే ముందు తమ వైద్యులని తప్పకుండా సంప్రదించాలి.