ఇంట్లో రోజూ అగరుబత్తీలు వెలిగిస్తే
ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ప్రతిరోజూ ఇంట్లో అగరబత్తీలను వెలిగించడం వల్ల శరీరానికి కొన్ని ఆశ్చర్యకర ప్రయోజనాలను అందించవచ్చు.
ఉదయాన్నే స్నానం చేసి ప్రశాంతంగా దేవుడికి నమస్కరించుకుని, అగరబత్తీలను వెలిగించడం వల్ల మొత్తం పరిసరాలు ఆహ్లాదంగా మారతాయి.
అగరుబత్తీలను వెలిగించడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.
ధూపం వల్ల మెరుగైన దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది.
సిట్రస్ లేదా లావెండర్ వంటి సువాసనలతో కూడిన అగరుబత్తీలను వెలిగించడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.
మూలికలు, రెసిన్లు వంటి సహజ పదార్ధాలతో తయారైన అగరుబత్తీలు శ్వాసకోశ ప్రయోజనాలను అందిస్తాయి.
ఉదయాన్నే మంచి సువాసనలతో కూడా వాతావరణంలో పూజ చేయడం వల్ల ఆశావహ దృక్పథం, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి.
Related Web Stories
హోలీ రోజు ఇలాంటి రంగులతో జాగ్రత్త సుమీ
పాలతో దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల కలిగే లాభాలివే..
మెట్లు ఎక్కడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే లిఫ్ట్ అస్సలు వాడరు
జామ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా