ఈ చిట్కాలతో చర్మం  మెరిసిపోవడం  ఖాయం

చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు చాలా శ్రద్ధ అవసరం

కొన్ని చిట్కాలతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు

చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజ్ వాడాలి

వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి

చర్మాన్ని చల్లనీటికి బదులు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

సన్‌స్క్రీన్‌తో ఎల్లప్పుడూ చర్మాన్ని రక్షించుకోవచ్చు

స్నానం చేశాక బాడీ లోషన్ వాడితే మంచి ఫలితం ఉంటుంది

వేసవి, శీతాకాలంలో వేడి పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది

టీ, కాఫీలు ఎంత తగ్గిస్తే చర్మానికి అంత మేలు జరుగుతుంది

పడుకునే ముందు బాదాం నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది