నల్ల జీలకర్ర నూనెతో ఇన్ని  ఉపయోగాలా..

నల్ల జీలకర్ర నూనెలో థైమోక్వినోన్, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

థైమోక్వినోన్ యాంటీఆక్సిడెంట్, జీవక్రియ ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది 

నల్ల జీలకర్ర నూనె బరువు నియంత్రణలో కూడా సాయపడుతుంది

నల్ల జీలకర్ర నూనె ఉబ్బసం,దగ్గు వంటి శ్వాసకోశ రుగ్మతల నుంచి కాపాడుతుంది

నల్ల జీలకర్ర నూనె చర్మానికి సంభందించిన అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నల్ల జీలకర్ర నూనె యాంటీ-ట్యూమర్ లక్షణాల కారణంగా క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది