దానిమ్మ రసంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

దానిమ్మ రసం యాంటీఆక్సిడెంట్లు పుష్కలం ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది

దానిమ్మ రసం తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె పనితీరు మెరుగుపడుతుంది

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

రక్తపోటును నియంత్రిస్తుంది

దానిమ్మ రసం మూత్ర విసర్జనలో సరిగ్గా జరగడంలో సహాయపడుతుంది 

జీర్ణక్రియకు సహాయపడుతుంది