ఇతర పాల కంటే బొద్దింక పాలలో
పోషకాలు ఎక్కువ కొత్త
అధ్యయనం చెబుతోంది.
బొద్దింక పాలలో 45 శాతం ప్రోటీన్, 25 శాతం కార్బోహైడ్రేట్లు, 16 నుండి 22 శాతం కొవ్వు ఉంటుంది
ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి.
గేదె పాలను ఇష్టపడతారు. ఆరోగ్యానికి చాలి మంచివే.
బొద్దింక పాలు తాగాల్సి వస్తే ఛీచీ అంటూ ముఖం చిట్లించుకోకండి ఎందుకంటే ఇది జోక్ కాదు
నిజంగానే బొద్దింక పాల ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
పాల కంటే బొద్దింక పాలలో పోషకాలు అధికంగా ఉన్నాయని కొత్త అధ్యయనం చెబుతోంది.
శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ పాలను కృత్రిమంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Related Web Stories
ఉలవలు తింటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయ్..
బెల్లీ ఫ్యాట్ పోవడానికి సింపుల్ చిట్కాలు..
ఈ చిట్కాలతో చర్మం మెరిసిపోవడం ఖాయం
దానిమ్మ రసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..