అరటి పండ్లను పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు.
సీజన్‌తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది
ఎర్ర అరటిపండ్లలో లభించే పొటాషియం,మన శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
భోజనం తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎర్ర అరటిపండ్లు సహాయపడతాయి
ఎరుపు రంగు అరటిపండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
ఎర్ర అరటిపండ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి మంచి అహారంగా చెబుతున్నారు..
Related Web Stories
లివర్‌ను క్లీన్ అండ్ హెల్తీగా ఉంచే సూపర్ ఫ్రూట్
కాకరకాయ ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
ఈ పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఈ పాలలో ఇంత మ్యాటర్ ఉందా
ఉలవలు తింటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయ్..