వర్షాకాలం వచ్చింది అంటే చాలు..
దోమలు వచ్చెస్తాయి
ఈ దోమలుు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశంలో,చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి.
దోమల బెడద ఎక్కువగా ఉండటం వల్ల మనకు డెంగ్యూ,మలేరియాయ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వ్యాపిస్తాయి.
దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం.
దోమల కాటు నుండి తప్పించుకోవడానికి మన ఇళ్లలో రసాయనాలతో కూడిన దోమల నివారణ మందులను ఉపయోగిస్తాము.
ఆరోగ్యానికి హానికరం కాబట్టి వీలైనంత వరకు సహజ పద్ధతిలో వాటిని తరిమికొట్టడమే మంచిది.
వర్షాకాలంలో ఉదయం,సాయంత్రం రెండు సమయాల్లో సాంబ్రాణితో పాటు కొద్దిగా కర్పూరం కలిపి దాని పొగను ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి
యూకలిప్టస్ ఆకులను బాగా ఆరబెట్టి, వాటిని కాల్చి దాని పొగను ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి.
Related Web Stories
ఈ గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు..పారేయకండి..
వీటితో ఈవిదంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది
ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
ఖాళీ కడుపుతో పచ్చి పాలు తాగుతున్నారా అయితే ఇది మీకోసమే !