ఇలా చేస్తే మీ కిడ్నీలు సేఫ్
శరీరంలో కిడ్నీలు సక్రమంగా పనిచేస్తే మిగిలిన అవయవాల పనితీరు బాగుంటుంది
చాలా మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు
కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలి
మాంసాహారానికి దూరంగా ఉండాలి
ప్రతీరోజు 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి
మద్యం, సిగిరెట్ అలవాట్లను మానుకోవడం ఉత్తమం
మధుమేహం, హైబీపీతో బాధపడేవారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి
రక్తహీనత, ఒళ్లునొప్పులు, ఆయాసం ఉన్నవారు కూడా కిడ్నీ టెస్ట్ చేయించుకోవాల్సిందే
కిడ్నీ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైతే చికిత్సకు చాలా ఖర్చును భరించాల్సి వస్తుంది
Related Web Stories
గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివేనా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
బాదం పప్పుతో కలిపి తినకూడని 5 ఆహారాలు ఇవే..
పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..
ఇంట్లోకి దోమలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా