మామిడి పండు తిన్న తర్వాత..  పొరపాటున కూడా ఇవి తినొద్దు..!

మామిడి పండు తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు, తాగితే కడుపు నొప్పి, ఎసిడిటీ వస్తుంది.

మామిడి పండుతో కలిపి ఐస్ క్రీమ్ తినకూడదు,

మామిడి పండు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

మామిడిని తిన్న వెంటనే  శీతల పానీయాలను తాగిన  హానికరం.

మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తినరాదు.

ఇది వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.