రోజుకు ఒక కివీ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోజూ ఒక కివీ పండు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.

కివీ పండులోని విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కివీ పండులోని ఫైబర్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కివీ పండులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

కివీ పండులోని విటమిన్ సి.. చర్మంపై ముడతలను నివారించి, ప్రకాశవంతం చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.