రోడ్ల పైకి కుక్కలు,పశువులు రాకుండా చర్యలు తీసుకోండి
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి
డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలి
వీధి కుక్కల నిర్వహణపై అమికస్
క్యూరీ నివేదికను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయకు
ంటే చర్యలు తప్పవు
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీల
క ఆదేశాలు
ఆదేశాలు వెలువరించిన జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియా
కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి
Related Web Stories
రోజూ టమాటో జ్యూస్ తాగితే.. ఇన్ని లాభాలా..?
డయాబెటిస్.. ఈ నేచురల్ మెడిసిన్ వాడి చూడండి..!
థైరాయిడ్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించండిలా..
బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్.. వెయిట్ లాస్‌కు ఏది బెస్ట్