బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్.. వెయిట్ లాస్‌కు ఏది బెస్ట్

కోడి గుడ్డులో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో

కోడిగుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం

గుడ్డు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది

ఉడకబెట్టిన గుడ్డులో పోషకాలు ఎక్కువ

ఉడకబెట్టిన గుడ్డులో 78 క్యాలరీలు 6 గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల కొవ్వు ఉంటుంది

రెండు గుడ్లతో చేసిన ఆమ్లెట్లో సుమారు 140 క్యాలరీలు, 10 గ్రాముల ప్రోటీన్ 10 గ్రాముల కొవ్వు ఉంటుంది

బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెండూ బెస్టే

ఆమ్లెట్‌తో పోలిస్తే ఉడకబెట్టిన గుడ్డులో తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉంటుంది

ఆమ్లెట్‌లో నూనెను ఉపయోగించడం వల్ల కొవ్వు శాతం ఎక్కువ