పడుకునే ముందు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ప్రశాంతమైన నిద్రపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

బరువు అదుపులో ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని  సంప్రదించాలి.