విపరీతంగా అలసిపోతున్నారా..
మీకీ ప్రాబ్లమ్ ఉన్నట్టే
అరికాళ్ల మంటలు, నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు
ఇలాంటి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
శరీరంలో విటమిన్ లోపాలు గుర్తించి అందుకు తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి
కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా ఉంటే బీ 12 లోపం ఉన్నట్టే
డయాబెటీస్ కంట్రోల్‌లోని లేని వారికి ఈ సమస్య వస్తుంది
విటమిట్ బీ12 లోపం ఉంటే శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు
తల తిరగడం, చర్మ సమస్యలు, అలసట, గుండె దడ బీ 12 వల్లే వస్తాయి
విటమిన్ బీ 12 లోపం ఉంటే పాదాలు పసుపు రంగులోకి మారుతాయి
ఆహారంలో బీ 12 ఉండేలా చూసుకోవాలి
Related Web Stories
బాదం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
మామిడి పండ్లు ఇలా తింటే.. ఆరోగ్యమే ఆరోగ్యం..
రాగి పాత్రలో ఉంచిన పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..
స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగవచ్చా?..