రాగి పాత్రలో ఉంచిన పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..
రాగి గ్లాసులో నీరు తాగడం మంచిదే. కానీ, పాలు తాగడం మంచిది కాదు..
మీకు తెలుసా.. రాగి పాత్రలో ఉంచిన పాలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు
పాలను రాగి పాత్రలో ఉంచినప్పుడు, పాలలో ఉండే ఆమ్లం, రాగి లోహం మధ్య ప్రతిచర్యకు కారణమవుతుంది.
ఇది పాలు విరిగిపోవడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఇది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది
పాలను రాగి పాత్రలో ఉంచినప్పుడు, లాక్టిక్ ఆమ్లంతో లోహం చర్య జరపడం వల్ల H2 హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. దీంతో పాలు విషంగా మారతాయి
రాగి పాత్రలో ఉంచిన పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది
రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగావారు.. అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మరసం జోడించకూడదని గుర్తుంచుకోండి.
Related Web Stories
స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగవచ్చా?..
భోజనాన్ని నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో తెలుసా..
రాత్రి 7 గంటలలోపు ఇలా చేయండి..
నానబెట్టిన శనగలతో బోలెడు లాభాలు