భోజనాన్ని నేలపై కూర్చొని తింటే
ఎన్ని లాభాలో తెలుసా..
నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కింద కూర్చొని తింటే జీర్ణ క్రియ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలకు చాలా మంచిది..
నేలపై కాలు మడిచి కూర్చోవడం వల్ల నరాలకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఇది జీర్ణ క్రియలో కీల రోల్ పోషిస్తాయి.
నేలపై కూర్చొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది.
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.
కింద కూర్చుని భోజనం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
నిత్యం ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
రాత్రి 7 గంటలలోపు ఇలా చేయండి..
నానబెట్టిన శనగలతో బోలెడు లాభాలు
అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు..
బంగాళాదుంపలని తేలిగ్గా తీసేయకండి.. తింటే ఎన్ని ఉపయోగాలంటే..