బంగాళాదుంపల్లో పొటాషియం
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బంగాళాదుంపల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
అలాగే కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి.
అందువల్ల బరువు నియంత్రణకు బంగాళాదుంపలు ఉపయోగపడతాయి.
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ఎనర్జీ బూస్ట్‌గా పని చేస్తాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.
విటమిన్-సి ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి.
Related Web Stories
కీటో డైట్.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
వేసవిలో జీర్ణక్రియను మెరుగుపరిచే.. 6 పులియబెట్టిన ఆహారాలివే..
షుగర్ వ్యాధిగ్రస్తులకు.. ఈ పళ్లు మంచివి కావు
ఈ ఫుడ్స్ తో జాగ్రత్త.. వీటిని తింటే మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట!