ఈ ఫుడ్స్ తో జాగ్రత్త.. వీటిని తింటే  మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే మరో ప్రాబ్లమ్ ఏంటంటే.. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం.

కాలుష్యం, కల్తీ ఫుడ్, శరీరక శ్రమ లేపోవడం, మద్యం సేవించడం, పొడ త్రాగటం వంటివి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి దారి తీస్తున్నాయి.

ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, కార్బోనేటేడ్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పడిపోతుందట.

వైద్యుల అభిప్రాయం ప్రకారం మద్యం స్పెర్మ్ కౌంట్ కి అతి పెద్ద విలన్. అధికంగా మద్యం సేవించడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా దెబ్బతింటుంది.

చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ ను క్రమం తప్పకుండా తినేవారిలో వీర్యకణాల సంఖ్య వేగంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు.. సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిది.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.