శరీరంలో ఈ భాగాలను ఎక్కువగా శుభ్రం చేస్తున్నారా.. జాగ్రత్త

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే

కానీ కొన్ని శరీరభాగాలను తరచూ శుభ్రం చేయకూడదు

అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది

తరచూ శుభ్రం చేయకూడని శరీర భాగాలను తెలుసుకుందాం

ముఖాన్ని పదే పదే శుభ్రం చేయడం మంచిది కాదు

ముక్కు లోపలి భాగాన్ని కూడా తరచూ నీటితో శుభ్రం చేయొద్దు

జననేంద్రియాలను సబ్బుతో ఒకటి రెండు సార్లకు మించి శుభ్రం చేయొద్దు

పాదాల మధ్య భాగాన్ని, కంటి చుట్టూ కూడా పదే పదే నీటితో క్లీన్ మంచిది కాదు