వేసవిలోనే కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా..?

వేసవిలో డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది

వేడి వాతావరణంలో కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండటానికి నిపుణులు కొన్ని విషయాలను సూచిస్తున్నారు.

 హైడ్రేటెడ్ గా ఉండి మీ కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో ఎక్కువగా నీరు తాగడం వల్ల మూత్రపిండాలు నిరంతరం మూత్రాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి

. దీని కారణంగా మూత్రనాళంలో ఉన్న రాయిపై మూత్రం ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రక్రియ నొప్పి, మంట వంటి సమస్యలకు దారితీస్తుంది.

అందువల్ల, వేసవిలో రాళ్ల ప్రమాదం పెరిగినట్లు అనిపిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి కిడ్నీ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు.