గ్రీన్ టీ ఎప్పుడూ, ఎలా తాగాలో తెలుసా..?
గ్రీన్ టీ మెటాబాలిజం పెంచడం, ఒత్తిడి తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక లాభాలను అందిస్తుంది.
కానీ దీనిని సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి.
ఆహారం తినగానే గ్రీన్ టీ తాగడం ఉత్తమం కాదు. ఈ సమయానికి గ్రీన్ టీ జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆహారం తిన్న తర్వాత కనీసం 60 నిమిషాలు గ్యాప్ తీసుకుని గ్రీన్ టీ తాగడం మంచిది.
గ్రీన్ టీను ఖాళీ కడుపుతో తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి
ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు.
గ్రీన్ టీను వేగంగా తాగడం మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
Related Web Stories
ఈ నూనెతో ఈజీగా బరువు తగ్గండి
స్ట్రాబెర్రీలు నేరుగా తినడం వల్ల కలిగే లాభాలు..
బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలివే..
ఇలా జరుగుతుంటే మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్టే