కాలుష్యం నుంచి జుట్టు  ఆరోగ్యాన్ని బెర్రీస్ కాపాడతాయి

విటమిన్ ఇ ఉండే అవకాడో జుట్టుకు చాలా మంచిది

పొప్పడి పండులో విటమిన్ ఎ  ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది

ఆప్రికాట్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి

విటమిన్ సి ఉన్న పండ్లు జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయి