వేసవిలో ఈ 6 పులియబెట్టిన ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

మజ్జిగ తీసుకోవడం వల్ల మీ శరీరం తక్షణమే రీఫ్రెష్ అవడంతో పాటూ హీట్ స్ట్రోక్‌తో పోరాడుతుంది. 

లస్సీలో మామిడికాయ జోడించి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటూ జీర్ణక్రియ కూడా బాగుంటుంది.

నల్ల క్యారెట్లు, బీట్‌రూట్‌తో తయారు చేసిన పానీయం తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. 

మహారాష్ట్ర సాంప్రదాయ పానీయమైన సోల్ కధి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.

రాత్రంగా పులియబెట్టిన బియ్యం గంజిలో సుగంధ ద్రవ్యాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఆవు, గొర్రె పాలతో చేసిన పులియబెట్టిన పానీయంలో జీర్ణక్రియను మెరుగుపరచే ప్రత్యేకమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.