నానబెట్టిన శనగలతో బోలెడు
లాభాలు
ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో నానబెట్టిన శననగలతో ఎన్నో ప్రయోజనాలు మీ సొంతం
శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు,మినరల్స్ పుష్కలం
శనగలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మలబద్ధం వంటి సమస్యలను నివారిస్తుంది
నానబెట్టిన శనగలు బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది
బరువు తగ్గడానికి సహాయపడతాయి
శరీరంలోని రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తాయి
చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో శనగలది ముఖ్య పాత్ర
చర్మం కాంతివంతంగా ఉంటుంది.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
Related Web Stories
అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు..
బంగాళాదుంపలని తేలిగ్గా తీసేయకండి.. తింటే ఎన్ని ఉపయోగాలంటే..
కీటో డైట్.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
వేసవిలో జీర్ణక్రియను మెరుగుపరిచే.. 6 పులియబెట్టిన ఆహారాలివే..