అల్పాహారంలో ఇవి తింటే

రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!

అల్పాహారంలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్న ఈ ఆహారాలు తీసుకుంటే రోజంతా మంచి ఎనర్జీతో ఉండవచ్చు.

దీన్నే బాదం వెన్న అంటారు.  ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

తృణధాన్యాల బ్రెడ్ లేదా గోధుమ బ్రెడ్ లేదా ఓట్మీట్ తో దీన్ని తీసుకుంటే రోజంతా సూపర్ ఎనర్జీ సొంతం.

వేరుశనగ వెన్న ప్రోటీన్ కు పవర్ హౌస్. చక్కరలేని వేరుశనగ వెన్నను  ఉదయాన్నే స్మూతీస్, తృణధాన్యాల బ్రెడ్ తో కలిపి తీసుకోవచ్చు.

వేరుశనగ వెన్న ప్రోటీన్ కు పవర్ హౌస్. చక్కరలేని వేరుశనగ వెన్నను  ఉదయాన్నే స్మూతీస్, తృణధాన్యాల బ్రెడ్ తో కలిపి తీసుకోవచ్చు.

దీన్ని గోధుమ బ్రెడ్ టాప్ గానూ, కూరగాయలతో మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు.