ఒంటె పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఒంటె పాలలో ఇనుము, విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

మధుమేహ రోగులకు ఒంటె పాలు దివ్యౌషధంలా పని చేస్తాయి. ఈ పాలలోని సహజ ఇన్సులిన్‌ ఆరోగ్యాన్ని అందిస్తుంది.

అనేక ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. 

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

మలబద్ధక సమస్యను దూరం చేస్తాయి.

గుండె, మూత్రపిండాలకు వ్యాధులు సోకకుండా రక్షిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.